Hero లా నన్ను ఇలా చూసి మా నాన్న షాక్ అయ్యారు | Telugu Filmibeat

2023-03-21 5

Prabhutva Junior Kalasala Movie First Look Launch.Filmmakers are interested in making movies that connect with the youth audience. In this sequence, director Srinath Pulakuram has taken a real incident and made it very interesting. The title of 'prabhutva Junior Kalasala' is being fixed for this and the real story is being created to appeal to the youth. Bhuvan Reddy Kovvuri is the producer of this movie which is produced under the banner of Black Ant Pictures. Saravana Vasudevan composed the music. Nikhil Surendran handled the cinematography. Vamsi Udayagiri acted as co-director. The filmmakers said that this movie has been made to entertain the audience of all sections and the audience will get a new feeling with this movie. | ప్రభుత్వ జూనియర్ కలశాల మూవీ ఫస్ట్ లుక్ లాంచ్. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.




#PrabhutvaJuniorKalasala
#Sagar
#Shangarshi
#SrinathPulakuram
#BhuvanReddy
#Tollywood